కండరాల ఆరోగ్యం కోసం కాల్షియం ఎక్కువగా ఉండే మిల్లెట్స్ ని తీసుకోవాలి. వీటిలో కాటెచిన్స్ తో పాటు ఫెరులిక్ యాసిడ్ వంటి ఫైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తాయి. మిల్లెట్స్ లో ఉండే కాల్షియం కండరాల పని తీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు గాయాలు సైతం త్వరగా నయం అవుతాయి.
© 2023 - 2025 Millets News. All rights reserved.